top of page

Our COVID-19 health education materials are available for download free of cost.

శుభాకాంక్షలు!

మీరు ఇప్పుడు ఒక కోవిడ్ యోధుడు!

మీరు గెలిచిన బహుమతి ఇక్కడ క్లెయిం చేస్కోండి!

ఇప్పుడు మీరు ఒక కోవిడ్ 19 యొధుడని గర్వంగా ఈ ప్రపంచానికి తెలిసేలా ఒక అద్భుతమైన ఫేస్ బుక్ ఫ్రేమ్ ని ప్రత్యేకించి తయారు చేయబడినది!

మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ లోకి వెళ్ళి, ఈ ఫ్రేమ్ ని మీ ప్రొఫైల్ ఫోటోకి అప్ప్లై చేయడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. కోవిడ్ 19 టీకాకి మీరు ఇస్తున్న మద్దతు మెరుగైన రేపటిని తయారు చేయడానికి చాలా సహాయపడుతోంది!

filter-Mock up.jpg
bottom of page